Wednesday, May 27, 2020
Home News ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్న అమెజాన్

ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్న అమెజాన్

ఇ-కామర్స్ సమస్థ అమెజాన్ భారత్ లో ఆన్ ‌లైన్ ఫుడ్ డెలివరీ మోదలు పెట్టనున్నాము అని తేలిపింది. అమెజాన్ ఫుడ్ అని పెరు పెట్టిన ఇ-సర్వీస్ ను గురువరం బెంగ్లూర్ లోని కొన్నీ ప్రాంతాల లో ప్రారంబించారు, దశలవారీ గా ఇది వేరు వేరు ప్రాంతాలలో ప్రారంభించనున్నారు. అమెజాన్ సర్టిఫికేషన్ నిబంధనలను పాటిన్చే కొన్నీ రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తారు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న swiggy, zomato కి amazon గట్టి పోటీ ఇవ్వనుంది. కరోనా కారణంగా బయటి నుంచి ఆర్డర్స్ చెయటానికి ప్రజలు పెద్ద గా ఆసక్తి చూపట్లేదు, దినితో ఆన్ ‌లైన్ ఫుడ్ డెలివరీ సెక్టార్ బాగా నస్టాలను చవిచుసింది. కస్టమర్లు కొరిక మేరకు ఇ-సర్వీస్ ని మొదలు పెట్తునాం అని, ఇండస్ట్రీ లో హై సేఫ్టీ స్టాండర్డ్స్ అనుసరిస్తాం అని అమెజాన్ తేలిపింది.

Most Popular

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...