Tuesday, May 26, 2020
Home News అమ్ఫాన్ ధాటికి 76 మంది మరణం పర్యటించ నున్న ప్రధాని

అమ్ఫాన్ ధాటికి 76 మంది మరణం పర్యటించ నున్న ప్రధాని

అమ్ఫాన్ తుఫాన్ దారుణం సృష్టించింది, తుఫాన్ ధాటికి 76 మంది బలయ్యారు. గడిచిన 283 సంవత్సరాల లో ఇధే చలా ఘోరమైన తుఫాను. సిఎం మమతా బెనర్జీ లక్ష కోట్లకు పైగా నస్టం వాటిల్లి ఉంటుంది అని అంచనా వేశారు. ప్రదానీ నరేంద్ర మోడీ తుఫాన్ బదిత ప్రంతాలాలో పర్యటించ నున్నారు.
మమతా బెనర్జీ ఇప్పాటికే సహాయ సహకారాల కోసం 1000 కోట్ల నిధి ని సిద్దం చేశారు. చనిపోయిన వారిలో 15 మండి కోల్‌కత్తా కి చెంది న వారు అని, ఎక్కువ మంది చెట్ల కొమ్మలు, కరెంట్ స్తంభాలు పడటం తో చనిపోయారు అని చెప్తూ చని పోయిన వారి కుటుంబానికి 2 లక్షల రూపయల ఎక్స్‌గ్రేషియా ప్రకాటిన్చారు. ప్రతీ మంత్రి కుడా ఓక్కో జిల్లా కి బాధ్యత తిసుకుంటారు అని, తక్షణమే సాధారణ పరిస్థితులను నెలకొల్పు తారని అలాగే భాదిత ప్రాంతాలలో రేషన్ ను ఇంటికి సర్ఫరా చేస్తామని తెలిపారు. 1737 బెంగాల్ తుఫాన్ తరువాత ఆ రాష్ట్రంలో మళ్ళీ ఇదే అతి పెద్ద విపత్తు.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...