Thursday, June 4, 2020
Home News శ్రామిక్ రైళ్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

శ్రామిక్ రైళ్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాలలో చిక్కుపోయిన వలస కార్మికుల కోసం కేంద్రం శ్రామిక్ రైళ్లను ఏర్పటు చేసింది. ఇప్పటికే చాలామంది వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చడం జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ వ్యవహారం పై అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఇప్పటివరకూ ఇరు రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే వలస కూలీలను అధికారులు రైళ్లలో తరలిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను తరలించాలన్న పాత నిబంధనలను తొలగించింది.శ్రామిక్ రైళ్లను నడిపేందుకు ఆయా రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని తాజాగా ప్రకటించింది.అలాగే లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీలు కోసం స్థానిక ప్రభుత్వాలు అన్నిసావకార్యాలు కల్పించాలని కోరింది.

Most Popular

రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చట్టం: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వస్తువుల చట్టాన్ని సవరించిన కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం (జూన్ 3) వ్యవసాయానికి సంబంధించిన మూడు నిర్ణయాలతో సహా...

కేసీఆర్ కాన్వాయ్ పై చలాన్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్

సాధారణ సంఘటనలో, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలంగాణ సిఎం కెసిఆర్ కాన్వాయ్ వేగ పరిమితికి మించి పోవడంతో చలాన్ విధించారు. చలాన్ల వివరాలను లోతుగా పరిశీలిస్తే, ట్రాఫిక్ పోలీసులు CM యొక్క కాన్వాయ్‌లోని...

పుల్వమాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు తీవ్ర వాదులు మృతి

దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో ఐఇడి నిపుణుడితో సహా ముగ్గురు జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు చంప బడ్డారు. దాక్కున్న ఉగ్రవాదులతో ఉదయం సంప్రదింపులు జరిగాయని, వారు లొంగిపోయేలా ప్రకటనలు చేసినట్లు ఆర్మీ...