Wednesday, July 8, 2020
Home World News "ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి": చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు. భారత్ – చైనా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి ఆందోళనా కరంగా ఉన్న విశయం తెలిసిందే, ఈ సందర్భం లో ఈ వ్యాఖ్యాలు మరిన్ని సందేహాలను లెవనెత్తుతున్నాయి.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి సంబందించిన ఒక ప్లీనరీ మీటింగ్ లో జి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యాలు చేశారు, అయితే జి జిన్‌పింగ్ తన వ్యాక్యాలలో ఎక్కడ కుడా ఒక ప్రత్యేక సూచన ఇవ్వలేదు.
లడఖ్ మరియు ఉత్తర సిక్కిం లో ఉన్న LAC సరిహద్దు వద్ద ఇప్పటికే ఇరు దేశాలూ భారిగా సైన్యాన్ని మొహరిన్చాయి, రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల డి-ఫ్యాక్టో బోర్డర్ ఉండి.

Most Popular

భారతదేశం 24,248 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 425 మరణాలు, మొత్తం 7 లక్షలకు దగ్గరల్లో ఉన్న కోవిడ్ కేసులు.

సోమవారం భారత్ లో గడిచిన 24 గంటల్లో 24,248 కొత్త కోవిడ్ 19 కేసులు మరియు 425 మరణాలు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్ కేసులు 6,97,413 గా ఉన్నాయి, వీటిలో 2,53,287 క్రియాశీల...

ఢిల్లీ నుంచి పలు నగరాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్న రైల్వేశాఖ.

ఢిల్లీ నుంచి మరికొన్ని నగరాలకు అదనంగా 40 జతల ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు రైల్వే మంత్రిత్వ శాఖ పంపినట్లు తెలుస్తోంది....

PM శర్మ ఓలి భవిష్యత్తుని నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం మళ్ళీ వాయిదా

ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారానికి వాయిదా పడింది అని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సమావేశం బుధవారానికి...

కొత్త ప్రవాస బిల్లు వలన 8 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశం విడిచి పెట్ట వలసి వస్తుంది

కువైట్ యొక్క జాతీయ అసెంబ్లీ యొక్క చట్టపరమైన మరియు శాసనసభ కమిటీ విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది, ఈ చట్టాన్ని అమలు చేయటంవల్ల కనీసం...