Thursday, June 4, 2020
Home News రెండోసారి కోవిడ్ -19 పాజిటివ్ అంటువ్యాధి కాదు

రెండోసారి కోవిడ్ -19 పాజిటివ్ అంటువ్యాధి కాదు

కొరియా కి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు ఇటీవల కోవిడ్ -19 వైరస్ నుంచి రికవరీ అయిన వారిని అధ్యయనం చెసి కొన్ని సంచలన విశయాలను కనుగొన్నారు. కరోనా వైరస్ నుంచి రికవరీ అయిన వారి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదు అని వారు మళ్ళి వ్యాధి బారిన పడకుండా శరీరం వ్యాధినిరోధకాలు ఉత్పత్తి చేస్తుంది అని ఈ రీసర్చ్ లో కనుగొన్నట్లుగా తెలిపారు. రికవరీ అయిన తర్వత పాజిటివ్ టెస్ట్ చెసిన వారు కేవలం డెడ్ సెల్స్ ని మాత్రమే ట్రాన్స్మిట్ చెస్తారు అని, వారు వైరస్ ని ట్రాన్స్మిట్ చెయలేరు అని తెలిపారు. కరోనా కేసుల తో బాధ పడుతున్న ప్రపంచానికి ఇది కొంత వరకు వూరటనిచ్చే విశయం.

Most Popular

జూన్ 16 నుండి చైనా విమానాలను నిషేధించనుంది

చైనాకు చెందిన విమానయాన సంస్థల యొక్క అన్ని ప్రయాణీకుల విమానాల కార్యకలాపాలను జూన్ 16 నుంచి అమెరికాకు నిలిపివేస్తామని ట్రంప్ పరిపాలన తెలిపింది. "చైనాకు మరియు బయటికి షెడ్యూల్ చేసిన ప్రయాణీకుల...

ట్రంప్‌ అకౌంట్ పై ఆంక్షలు: స్నాప్‌చాట్

స్నాప్‌చాట్ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టులను ప్రోత్సహించడం మానేసి, వారు "జాతి హింసను" ప్రేరేపిస్తున్నారని చెప్పారు. "మేము ప్రస్తుతం స్నాప్‌చాట్ యొక్క డిస్కవర్ ప్లాట్‌ఫామ్‌లో ప్రెసిడెంట్ యొక్క కంటెంట్‌ను ప్రచారం చేయడం...

మేమంతా రక్షించ బడ్డాము: నిసార్గా తుఫాను దాటిన తరువాత ఉద్ధవ్ థాకరే

COVID-19 సంక్షోభం మధ్య నిసార్గా తుఫాను యొక్క తీవ్రతను తగ్గించడంలో ప్రజలు మరియు అధికారులు చూపిన స్థితిస్థాపకత సహాయపడిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బుధవారం అన్నారు. మధ్యాహ్నం 120 కిలోమీటర్ల వేగంతో గాలి...

యాంటీ-మలేరియా డ్రగ్ HCQ యొక్క కరోనావైరస్ ట్రయల్స్ పునః ప్రారంభం: WHO

కరోనావైరస్ చికిత్సల కోసం శోధిస్తున్నప్పుడు హెచ్‌సిక్యూ ఔషధ క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భద్రతా సమీక్ష నిర్వహించడానికి ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మే 25 న WHO...