Thursday, May 28, 2020
Home Sports News క్రికెటర్ రోహిత్ శర్మ ఈ రోజు తన 33 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

క్రికెటర్ రోహిత్ శర్మ ఈ రోజు తన 33 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

లాక్డౌన్ కారణం గా రోహిత్ శర్మ ఈ రోజు తన 33 వ పుట్టినరోజును ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులతో కాకుండా ఇంట్లో తన కుటుంభ సభ్యులతో జరుపుకుంటున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా తదుపరి నోటీసు వచ్చే వరకు ఐపిఎల్ 2020 సీజన్ నిలిపివేయబడింది. పుట్టినరోజుని తన భార్య రితికా సజ్దేహ్ ​​మరియు కుమార్తె సమైరాతో కలిసి గడిపుతున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇంట్లో ఉండండి సురక్షితంగా ఉండండి….

Most Popular

PM మోడీ ‘డోక్లాం బృందం’ను అన్నివిధాలుగా సిద్దం చేశారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దూకుడును ఎదుర్కోవటానికి భారతదేశం తూర్పు లడఖ్ సరిహద్దుల వెంట పెద్దఎత్తున యుద్ధ దళాలను మోహరించింది. అక్సాయ్ చిన్ లోని లాసా-కష్గర్ హైవే. చైనాలోని...

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....