Wednesday, May 27, 2020
Home News పశ్చిమ బెంగాల్‌లో అమ్ఫాన్ తుఫాను విలయ తాండవం

పశ్చిమ బెంగాల్‌లో అమ్ఫాన్ తుఫాను విలయ తాండవం

అమ్ఫాన్ బెంగాల్ లో విలయ తాండవం అడుతుంది, మాధ్యానం 2:30 గంటల సమయంలో తీరాన్ని తాకిన అమ్ఫాన్ భారీ వర్షం తో, తీవ్ర గాలూలతో తీవ్ర నష్టాన్ని కలగ చేస్తుంది. ఇప్పటివరకు అమ్ఫాన్ ధాటికి ఇద్దరు చనిపొగా 5,500 ఇళ్ళు దెబ్బ తిన్నాయి. 150-160 కిలో మీటర్ల వేగం తో గాలులు వీయడంతో ఈ నస్టం జరిగింది. చాల ప్రంతాలలో విద్యత్ సరఫారా నిలిచి పోయింది, కరెంటు స్థంబాలు, చెట్లూ విరిగి పడ్డాయి. దీనితో చాలా ప్రాంతాల మధ్య రాక పోకలూ నీలిచిపోయాయి. ఇది ఇలా ఉండ గా ఒరిస్సా లో పరిస్థితి కుడా తీవ్రంగానే ఉంది. నిమ్ష నిమ్షానికి పరిస్తీతులు మారుతు ఉండటం తో రాష్ట్రం లో ఉన్నా 20 విపత్తు బృందాలని రంగంలోకి దించారు. ఎప్పటికి అప్పుడు పరిస్థితి సమిషించి ,పరిస్థితిని అదుపు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.ఉప రాష్ట్రపతివెంకయ్య నాయుడు కుడా ఆందోళన వ్యక్తం చేసారు.

Most Popular

PM మోడీ ‘డోక్లాం బృందం’ను అన్నివిధాలుగా సిద్దం చేశారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దూకుడును ఎదుర్కోవటానికి భారతదేశం తూర్పు లడఖ్ సరిహద్దుల వెంట పెద్దఎత్తున యుద్ధ దళాలను మోహరించింది. అక్సాయ్ చిన్ లోని లాసా-కష్గర్ హైవే. చైనాలోని...

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....