Wednesday, July 8, 2020
Home Tech News పాత వార్తలకు నోటిఫికేషన్ల ద్వారా అప్రమత్తం : ఫేస్బుక్

పాత వార్తలకు నోటిఫికేషన్ల ద్వారా అప్రమత్తం : ఫేస్బుక్

IIT వచ్చే సెమిస్టర్ కు ఆన్ లైన్ లో నిర్వహించాలని, డిసెంబర్ లో మాత్రమే విద్యార్థులను క్యాంపస్ కు పిలవాలని ఐ.ఐ.టీ-ఢిల్లీ నిర్ణయించింది. ఆరు ఐ.ఐ.టిల సబ్ కమిటీ తయారు చేసిన ఉత్తర్వులు కోవిడ్-19 వలన అనుసరించాల్సిన వ్యూహంపై నివేదికకు ఈ సంస్థ కట్టుబడి ఉంటుంది. జూన్ 15న ఐఐటీ కౌన్సిల్ (SCIC) స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదిక, మరియు TOI ద్వారా యాక్సెస్ చేసుకోబడింది, ఎంపిక ప్రక్రియ మరియు ఇంటర్వ్యూలు ఆన్ లైన్ లో ఉంటాయి మరియు కొత్తగా చేరిన విద్యార్థులందరూ డిసెంబర్ 2020 – జనవరి 2021 సమయంలో ఈ కార్యక్రమాన్ని JEE షెడ్యూల్ ప్రకారం ప్రారంభిస్తారని సూచించింది.

ప్రతి ఇనిస్టిట్యూట్ పిజి కార్యక్రమాలన్ని రెండు సంవత్సరాల నుండి 18 నెలలకు కుదించాలని కూడా నివేదిక సూచించింది, ఈ 18 నెలల కాలంలో 3 లేదా 4 రెగ్యులర్ సెమిస్టర్ల కంటే ఎక్కువ ప్రోగ్రామ్ నిర్వహించడంలో వెసులుబాటు ను కలిగి ఉంటుంది; MBA మరియు ఇతర ఇదే తరహా కార్యక్రమాలు మొదటి సెమిస్టర్ కొరకు పూర్తి ఆన్ లైన్ మోడ్ కు వెళ్లి, షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కోవొచ్చు.

IIT-ఢిల్లీలో సీనియర్ అధికారి చెప్పిన ప్రకారం “ఢిల్లీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కనుక మేము ఈ నివేదికను అనుసరించబోతున్నాం మరియు మాకు విద్యార్థుల భద్రత అత్యంత ప్రధానమైనదన అన్నారు.”

పరిశోధన స్కాలర్లు (పీహెచ్ డీలు), పోస్ట్ డాక్స్ , పీజీ విద్యార్థులకు మాత్రమే ప్రయోగాత్మక పరిశోధన సదుపాయాలు కల్పించేందుకు ఇన్ స్టిట్యూట్ వనరులు అవసరమైన వారు స్వచ్ఛందంగా క్యాంపస్ కు తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఉపసంఘం నివేదిక సూచించింది.

ఇతర సైద్ధాంతిక, గణిత మరియు గణన పరిశోధన తరగతులను ఆన్ లైన్ ద్వారా నిర్వహించడానికి IITలు అనుమతిస్తాయి. మరియు “ఏ వ్యక్తి కూడా క్యాంపస్ కు తిరిగి రాకూడదు; క్యాంపస్ కు తిరిగి రావడం స్వచ్చంధంగా ఉండాలి, వారి పరిశోధన సలహాదారులు/సూపర్ వైజర్ లు, మరియు ఇతర సంబంధిత ఇనిస్టిట్యూట్ అధికారులతో సంప్రదింపులు జరపాలి.”

2019-20 సెమిస్టర్లు పూర్తి చేయని ఆ ఐ.ఐ.టి.లకు, ఆన్ లైన్ విధానం ద్వారా, మరియు వైవా, ఆన్ లైన్ క్విజ్ లు మరియు ఆన్ లైన్ ఎగ్జామ్స్ వంటి పద్ధతుల ద్వారా తమ బోధనపూర్తి చేయబడుతుంది.

2020-21 సెమిస్టర్ విద్యార్థుల కొరకు, అన్ని కోర్సుల కొరకు అన్ని యుజి మరియు పిజి ప్రోగ్రామ్ ల కొరకు క్లాసులు ఆన్ లైన్ మోడ్ లో నిర్వహించబడతాయి మరియు తక్కువ కనెక్టివిటీ ఉన్న లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు మాత్రమే క్యాంపస్ కు తిరిగి రావడానికి అనుమతించవచ్చు, అయితే వారు తమ హాస్టళ్ల నుంచి ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటారు.

కొత్త విద్యార్థుల కొరకు, వారి ప్రయోగశాల కోర్సులు 2021 వేసవికి వాయిదా వేసి, 2-3 వారాల వ్యవధిలో పూర్తి చేయబడతాయి.

క్యాంపస్ కు తిరిగి వచ్చే విద్యార్థుల కొరకు, IITలు క్వారంటైన్, ఐసోలేషన్ మరియు ప్రయాణ సమయంలో భద్రతకి తగుచర్యలు తీసుకునేలా చూడాలి.

“IIT ఢిల్లీ చౌకైన COVID-19 టెస్టింగ్ కిట్ లని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇది IIT ఢిల్లీ ” ద్వారా అభివృద్ధి చేయబడింది మరియు మొత్తం IIT కమ్యూనిటీ సభ్యులకు ఈ టెస్టింగ్ ఉంటుంది.

2020 అక్టోబర్ లో మళ్లీ పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవాలని ఐఈటీలను కోరింది.

Most Popular

భారతదేశం 24,248 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 425 మరణాలు, మొత్తం 7 లక్షలకు దగ్గరల్లో ఉన్న కోవిడ్ కేసులు.

సోమవారం భారత్ లో గడిచిన 24 గంటల్లో 24,248 కొత్త కోవిడ్ 19 కేసులు మరియు 425 మరణాలు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్ కేసులు 6,97,413 గా ఉన్నాయి, వీటిలో 2,53,287 క్రియాశీల...

ఢిల్లీ నుంచి పలు నగరాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్న రైల్వేశాఖ.

ఢిల్లీ నుంచి మరికొన్ని నగరాలకు అదనంగా 40 జతల ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు రైల్వే మంత్రిత్వ శాఖ పంపినట్లు తెలుస్తోంది....

PM శర్మ ఓలి భవిష్యత్తుని నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం మళ్ళీ వాయిదా

ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారానికి వాయిదా పడింది అని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సమావేశం బుధవారానికి...

కొత్త ప్రవాస బిల్లు వలన 8 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశం విడిచి పెట్ట వలసి వస్తుంది

కువైట్ యొక్క జాతీయ అసెంబ్లీ యొక్క చట్టపరమైన మరియు శాసనసభ కమిటీ విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది, ఈ చట్టాన్ని అమలు చేయటంవల్ల కనీసం...