Wednesday, May 27, 2020
Home Tech News OLX‌ పై మోసం చేసిన ముఠా అరెస్టు

OLX‌ పై మోసం చేసిన ముఠా అరెస్టు

ఢిల్లీ పోలీసులు OLX లో మోసం చేసిన ఒక ముఠాను అదుపులోకి తీసుకున్నారు.డిల్లీ లోనీ ఓక వ్యాక్తి ని కార్ అమ్మాకం పేరు తో 72000 రూపాయల కి మోసం చెయాడం తో ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదు తో వివేక్ విహార్ లోని సైబర్ టీం OLX లో మోసం చేసిన ముఠాను అరెస్ట్ చెసింది. ఈ మోసాలు ఎక్కువగా అనువర్తన-ఆధారిత చెల్లింపు సేవలపై మరియు యుపిఐ గురించి సాధారణ ప్రజలలో అవగాహన లేక పోవడం కారణంగా జరుగుతాయి.
ఇటువంటి మోసాల గురించి మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలు.

  • యాడ్ పోస్ట్ చేసిన వెంటనే చాల సందర్భాలలో, కొనుగోలు ఆసక్తి చూపించు ఒక వ్యక్తి నుంచి కాల్ వస్తుంది.
  • ఆ వ్యక్తి ధర గురించి ఎటువంటి బెరం చేయడు, చెప్పిన ధర కే ఒప్పు కుంటాడు.
  • కొన్నీ సంధర్బాలలో చెప్పిన ధరకి 2-3 ఇంతలూ చెల్లించేందుకు కూడా సిద్ధం అవుతారు-ఇధి సాధ్యం కాని విశయం, కచ్చితంగా అప్రమతం అవ్వాలి.
  • వాస్తు బాగా నచ్చింది అని, బుక్ చేసుకోవడానికి UPI ద్వారా కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్తారు – అసలైన స్కాం ఇక్కడ నుంచే మొదలవుతుంది.
  • డబ్బూ మీకు పాంపిన్చే బదులు, మిమ్మల్ని బదిలీ చెయమని కొరుతారు –UPI లో సెండ్ ఆప్షన్ కి భదులు గా రిక్వెస్ట్ మనీ ఆప్షన్ ను పంపుతారు. సందేశం సరిగ్గా చదవకుండా ట్యాప్ చెసినట్లైతే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం.
  • కొన్నీ సంధర్భాల తక్కువ చెల్లింపు ఆమోదం OTP కూడా దొంగలించ వచ్చు – UPI వ్యాపారి ఖాతాని మోసగాడు వాడటం తో తానే ఒక ఉత్పత్తి చెసి, మిమ్మల్ని ఆది చెప్పమని అడుగుతాడు. ఇటువంటి సమాచరం ఎవరికి తెలియ చేయ కూడదు.
  • ఆన్ ‌లైన్ లావా దేవీలను నివారించండి – OLX, QUIKR లేదా మారే ఇతర అమ్మకపు ప్లాట్‌ఫాం అయినా సారే ఆన్ ‌లైన్ లావాదేవీలు నివారించండి. ఏదయినా సురాఖీహమైన ప్రదేశం లో కలిసి అక్కాడ క్యాష్ లో మాత్రమే చెల్లింపు చెయ్యండి.

Most Popular

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...