Thursday, May 28, 2020
Home News జమ్మూ & కాశ్మీర్ యొక్క హంద్వారాలో భారీ ఎన్కౌంటర్

జమ్మూ & కాశ్మీర్ యొక్క హంద్వారాలో భారీ ఎన్కౌంటర్

J & K యొక్క హంద్వారాలో భారత సాయుధ దళాలు మరియు J&K పోలీసులతోజరిగిన సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఉగ్రవాదులు ఇంటి లోపల ఇరుకున్నందున ఇరువురి మధ్య కాల్పులు దాదాపు 8 గంటల పాటు కొనసాగాయి. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక భారతీయ ఆర్మీ కల్నల్, ఒక మేజర్, ఇద్దరు జవాన్లు మరియు ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అమరవీరులయ్యారు. అమరవీరులలో 21 రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్) యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోష్ శర్మ కుడా ఉన్నారు. అతను గతంలో అనేక విజయవంతమైన తీవ్రవాద నిరోధక చర్యల్లో పాల్కొన్నాడు .

Most Popular

PM మోడీ ‘డోక్లాం బృందం’ను అన్నివిధాలుగా సిద్దం చేశారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దూకుడును ఎదుర్కోవటానికి భారతదేశం తూర్పు లడఖ్ సరిహద్దుల వెంట పెద్దఎత్తున యుద్ధ దళాలను మోహరించింది. అక్సాయ్ చిన్ లోని లాసా-కష్గర్ హైవే. చైనాలోని...

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....