Home News J & K ఎన్కౌంటర్లో చంపబడిన సైనికులు మరియు పోలీసుల"త్యాగం మరవలేనిది"

J & K ఎన్కౌంటర్లో చంపబడిన సైనికులు మరియు పోలీసుల”త్యాగం మరవలేనిది”

జమ్మూ & కాశ్మీర్ హంద్వరా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన భద్రతా సిబ్బందికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. జమ్మూ& కె సాయుధ దళాలు మరియు పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సందర్భంగా ఇది జరిగింది. ఈ ఆపరేషన్లో ఐదుగురు సభ్యుల బృందం అనేక మంది పౌరులను రక్షించి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.

 ఈ చర్యకు నివాళిగా, జాతీయ హోం మంత్రి అమిత్ షా కూడా ఒక ట్వీట్ చేసారు, తన ట్వీట్‌లో మాతృభూమి కోసం జీవితాన్ని త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి నమస్కరించారు.

Most Popular

భారతదేశం 24,248 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 425 మరణాలు, మొత్తం 7 లక్షలకు దగ్గరల్లో ఉన్న కోవిడ్ కేసులు.

సోమవారం భారత్ లో గడిచిన 24 గంటల్లో 24,248 కొత్త కోవిడ్ 19 కేసులు మరియు 425 మరణాలు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్ కేసులు 6,97,413 గా ఉన్నాయి, వీటిలో 2,53,287 క్రియాశీల...

ఢిల్లీ నుంచి పలు నగరాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్న రైల్వేశాఖ.

ఢిల్లీ నుంచి మరికొన్ని నగరాలకు అదనంగా 40 జతల ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు రైల్వే మంత్రిత్వ శాఖ పంపినట్లు తెలుస్తోంది....

PM శర్మ ఓలి భవిష్యత్తుని నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం మళ్ళీ వాయిదా

ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారానికి వాయిదా పడింది అని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సమావేశం బుధవారానికి...

కొత్త ప్రవాస బిల్లు వలన 8 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశం విడిచి పెట్ట వలసి వస్తుంది

కువైట్ యొక్క జాతీయ అసెంబ్లీ యొక్క చట్టపరమైన మరియు శాసనసభ కమిటీ విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది, ఈ చట్టాన్ని అమలు చేయటంవల్ల కనీసం...