Tuesday, May 26, 2020
Home News లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు, 20 లక్షల కోవిడ్-19 కెసులును అరికట్టగలిగాము అని కేంద్ర ప్రభుతం ఇటీవలె పెర్కుంది. జూన్ 21-28 మధ్యలో కోవిడ్-19 కెసులు గరిష్ట దశని తాకే అవకాశం ఉంది అని ఈ అధ్యయనం యొక్క అంచనా.


కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ మాట్లడుతూ గత 24 గంటలలో 6,088 కోత్త కెసులు నమోదు కాగా, 148 మరణాలు సంభవించాయి అన్నారు. కొత్తగా ఇన్ఫెక్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ ఖా ఉన్నారు, అయన స్వయం గా సోషల్ మీడియా ద్వారాఈ విషయాన్ని తేలియ చేశారు.
ఇప్పటివారకు 1,18,000 పైగా కోవిడ్-19 కెసులు నామోధు కాగా, మహారాష్ట్ర లో కేసుల సంఖ్య అధికంగా ఉంది, ఇప్పటికే 41,000 పైగా పాజిటివ్ కాసేలు నామోదు అయ్యాయి.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...