Tuesday, May 26, 2020
Home News నేటి నుండి ముంబైలో ఇంటివద్దకు మద్యం

నేటి నుండి ముంబైలో ఇంటివద్దకు మద్యం

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై నాగరం లో ఇంటి వధకే మాధ్యం డెలివరీ చేసేందుకు అనుమతించింది. శనివారం నుంచి ఈ సేవాల ను మొదలు పెట్టేందుకు బిఎంసి అనుమతించింది. అయితే కంటెమెంట్ జోన్లు లో మాత్రం ఈ సదుపయం వర్తించదు.


బిఎంసి చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ మట్లదుతు, అనుమతిచ బడిన మద్యం షాపులు మాత్రమే ఈ సదుపాయాన్ని అంధిస్తాయన్నారు. ఇక ముంబై లో మద్యం విక్రయాలు ఇ-కామర్స్ పద్దతి ద్వారా నే జరుగుతాయి, కౌంటర్ వద్ద, దుకాణాల వద్ద అమ్మారు. అలాగే ముందు అమలు చేసిన ఆన్లైన్ టోకెన్ సిస్టం ఇకపైన ముంబై లో వర్తించదు. జర్ఖండ్ రాష్ట్రం లో స్విగి, జోమాటో ఇప్పటికే ఇంటీ వద్దకు మద్యం సర్ఫారా చెస్తున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ మరియు ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వూలు కుడా ఈ పద్దతిని అనుసరిన్చే ప్రయత్నం లో ఉన్నాయి.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...