Thursday, May 28, 2020
Home Tech News ఎయిర్‌టెల్‌తో నోకియా భారీ ఒప్పందం... 5జీ సేవల కోసం స‌న్నాహాలు...!

ఎయిర్‌టెల్‌తో నోకియా భారీ ఒప్పందం… 5జీ సేవల కోసం స‌న్నాహాలు…!

దేశంలోని వినియోగదారులకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచి 5జీ సేవలను అందించాలన్న లక్ష్యంతో ఫిన్లాండ్‌కు చెందిన నెట్‌వర్క్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ సంస్థ నోకియా, భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌తో 1 బిలియ‌న్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకుంది. నెట్‌వర్క్‌ కెపాసిటీని పెంచటం తో పాటు 5జీ సేవలు కు అవసరమైన పరికరాలను నోకియా సరఫరా చేయనుంది. ఈ క్ర‌మంలో కొత్త ట‌వ‌ర్ల ఏర్పాటు చేసి ఎయిర్‌టెల్ త‌న వినియోగ‌దారుల‌కు 5జి సేవ‌ల‌ను అందించ నుంది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌ టెలికాం రంగం‌లో ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో ఉంది.

Most Popular

PM మోడీ ‘డోక్లాం బృందం’ను అన్నివిధాలుగా సిద్దం చేశారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దూకుడును ఎదుర్కోవటానికి భారతదేశం తూర్పు లడఖ్ సరిహద్దుల వెంట పెద్దఎత్తున యుద్ధ దళాలను మోహరించింది. అక్సాయ్ చిన్ లోని లాసా-కష్గర్ హైవే. చైనాలోని...

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....