Sunday, June 7, 2020
Home News ఓలా 1,400 మంది సిబ్బంది తొలగింపు

ఓలా 1,400 మంది సిబ్బంది తొలగింపు

కరోనావైరస్ ప్రపంచమంతా ఓక విపత్తుగా మారింది, కార్పొరేట్ సవస్థలను సైతం వదల్లేదు, కరోనా కారుణంగా చాలా సవస్థలు వారి సిబ్బంది ని తగ్గించుకున్నాయి, బెంగుళూరు కి చెందిన ఓలా క్యాబ్స్ కుడా ఇదే బాటలో నడుస్తుంది. ఇటివాలే సీఈఓ భవీష్ అగర్వాల్ కరోనా మహమ్మారి ఓలా రెవెన్యూని దేబ్బ తీసింది అని, అంధుచేత 1400 మంది సిబ్బంది ని తొలగించాల్సి వస్తుంది అని ఉద్యోగస్తులకు రాసీన ఓక లెఖలో పేర్కొన్నారు. ఈ తొలగింపుకు గురి అయిన ఉద్యోగులకు నోటీసు కాలంతో సంభంధం లేకుండా 3 నెలల స్థిర జీతన్ని అందిస్తారు. మార్చి 25 న మొదలైన దేశ వ్యాప్తపు లాక్డౌన్ రావణ సంస్థాలను బాగా దెబ్బతీసింది, కార్లు, బస్సేలు, లారీలు ఎక్కడ్కికి అక్కాడే నీలిచి పోయాయి. గత రేండు నెలాల్లో ఓలా ఆదాయం కుడా 95% వరకు దేబ్బతిన్నది.

Most Popular

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య అధికారులతో సమావేశమైన సీఎం తీర్పుపై చర్చించి రాష్ట్ర...

క్రిమిసంహారక మందులకు బదులుగా మైదా ఉపయోగించారన్న ఆరోపణలను ఖండించిన గుంటూరు కార్పొరేషన్

గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ (జిఎంసి) లో COVID-19 యొక్క వ్యాప్తిని కలిగి ఉండే చర్యలలో భాగంగా వీధులను క్రిమిసంహారక చేయడానికి హైడ్రేటెడ్ సున్నం పొడికు బదులుగా శుద్ధి చేసిన పిండిని ఉపయోగించిన నివేదికలు...

భారత్ లో 2.35 లక్షలు దాటిన కరోనా కేసులు

భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శుక్రవారం 2.35 లక్షలకు పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఇటలీని దాటి ఆరవ స్థానానికి చేరుకుంది, మరణాల సంఖ్య 6,600 దాటినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జాన్స్...

వలస వచ్చినవారు తమ స్వస్థలానికి వెళ్లడానికి సుప్రీంకోర్టు 15 రోజులు గడువు ఇచ్చింది.

కరోనావైరస్ లాక్డౌన్ మధ్య నగరాల నుండి వలస వచ్చినవారిని ఇంటికి రవాణా చేయడానికి రాష్ట్రాలకు మరో 15 రోజులు సమయం లభిస్తుందని సుప్రీంకోర్టు ఈ రోజు తెలిపింది. ఒంటరిగా ఉన్న...