Tuesday, September 22, 2020
Home Entertainment News అందరివాడు అనిపించుకున్న మెగాస్టార్

అందరివాడు అనిపించుకున్న మెగాస్టార్

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు కుప్పకూలి పోయాయి. అందులో భాగంగా సినీ పరిశ్రమ అన్నింటి కంటే ముందుగా స్వచ్చందంగా లాక్‌డౌన్‌ను పాటించింది. అయితే నాల్గోదశ లాక్‌డౌన్‌లో దాదాపు అన్ని రంగాలు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అందులో భాగంగా సినీ పరిశ్రమకు కూడా కొన్ని సడలింపులు ఇవ్వాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో గురువారం భేటీ అయ్యారు. నేడు సినీ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి అధ్యక్షతన మరోసారి భేటీ అయ్యారు. ఈ మేరకు షూటింగ్‌లు పున:ప్రారంభించుకోవడానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
చిత్రసీమలో సమస్యల పట్ల చొరవ తీసుకున్నందుకు మెగాస్టార్ చిరంజీవికి పూరి జగన్నాద్ థ్యాంక్స్ చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ‘చిరంజీవి సర్ఇ దో గొప్ప చొరవ. ఇండస్ట్రీలోని పెద్దలందరూ కలిసి షూటింగ్స్ ప్రారంభం కావాలని, మన సినిమా భవిష్యత్తు కోసం మీరంతా తీసుకున్న చొరవ చాలా గొప్పది. కరోనాలాంటి విపత్కర పరిస్థితిలోనూ దీన్ని ముందుకు తీసుకెళ్లడం హర్షించదగ్గ విషయం. నేను కూడా త్వరలోనే ముంబై నుంచి వస్తాను వచ్చాక పూర్తి స్థాయిలో మీతోపాటే ఉంటాను. లవ్యూ ఆల్’ అని చెప్పారు.

Most Popular

చైనా సరిహద్దు నిఘాకి ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోని అత్యంత చురుకైన, నిఘా డ్రోన్ను అందించిన DRDO.

భారతదేశం మరియు చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఎత్తైన ప్రదేశాలు మరియు పర్వత భూభాగాలపై...

కరోనా ప్రభావం: కోవిడ్ సేఫ్ దేశాలలో ఫ్యూచర్స్ ప్లాన్ చేస్తున్న ప్రపంచం బిలియనీర్స్…

లాక్డౌన్ తర్వాత ప్రపంచ ధనవంతులు చేయబడినప్పుడు, వారు తమ రిమోట్ మరియు ఎండ బీచ్కు తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలనుకొంటున్నారు. లేదా బహుశా న్యూజిలాండ్ లో కోవిడ్ -19 ను తొలగించిన కొద్ది...

‘AP పీపుల్ ఆమోదం పొందిన జగన్ 3 రాజధానులు’

ఎపిలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులపై నిందలు వేస్తూ సిఆర్డిఎను రద్దు చేస్తున్నాయి. గత శనివారం ఈ బిల్లులను ఎపి గవర్నర్ ఆమోదం కోసం పంపారు, ఆ బిల్లులను తిరస్కరించాలని టిడిపి...

రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభం: సచిన్ పైలట్ కు భారతీయ జనతా పార్టీ కండువా

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను పార్టీలోకి ఆహ్వానించాలని బిజెపి చూస్తుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ఒక హోటల్లో "బందీగా" ఉంచినందుకు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై...