Tuesday, May 26, 2020
Home News జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నసాధారణ రైళ్లు

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నసాధారణ రైళ్లు

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా రద్దు అయిన సాధారణ రైళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జూన్‌ 1 నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్టర్లో వెల్లడించారు.త్వరలోనే రైళ్లకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అయితే ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని.కౌంటర్ల ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.అయితే రిజర్వేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...