Thursday, May 28, 2020
Home Entertainment News వివాహాం ప్రకటించిన రానా

వివాహాం ప్రకటించిన రానా

బాహుబలి సినిమా తో ప్రపంచ ప్రఖ్యాత అయిన రానా ఓక ఇంటి వాడు కబోతున్నాడు. ఈ విషయం స్వయంగా తను ట్వీట్ చేసారు, ఇది ఎవరు ఊహించని ఆకస్మిక షాక్. రానా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వార “ఆమె యస్ చెప్పింది” అని ట్వీట్ చెసారు, ఆ అమ్మాయిని హైదరాబాద్ కు చెండిన “మిహీకా బజాజ్” గా అభిమానులు గుర్తిం‌చారు. అమే ఓక వెడ్డింగ్ ప్లానర్, డ్యూ డ్రాప్స్ స్టూడియో అనే ఓక సమాస్తం కి యజమని, యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్ కళాశాలలో ఆమే చదువుకున్నారు. ఈ ట్వీట్తో టాలీవుడ్ నటులు మరియు అభిమానులు ఓక్కసారి గా షాక్ కి గురి అయ్యారు, సంతోషంతో తనా అభిమానులు మరియు సహచర నటులు ట్విట్టర్ ద్వారా తనకు శుభాకాంక్షలు చెప్పారు.

Most Popular

PM మోడీ ‘డోక్లాం బృందం’ను అన్నివిధాలుగా సిద్దం చేశారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దూకుడును ఎదుర్కోవటానికి భారతదేశం తూర్పు లడఖ్ సరిహద్దుల వెంట పెద్దఎత్తున యుద్ధ దళాలను మోహరించింది. అక్సాయ్ చిన్ లోని లాసా-కష్గర్ హైవే. చైనాలోని...

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....