Tuesday, May 26, 2020
Home Entertainment News వైరల్ అవుతున్న దగ్గుబాటి రానా ట్వీట్...

వైరల్ అవుతున్న దగ్గుబాటి రానా ట్వీట్…

ఇటీవల దగ్గుబాటి రానా “తను యస్ చెపింది” అని ట్వీట్ చేసి తను మిహిక బజాజ్ ప్రేమించు కుంటున్న విషయాన్నీ అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యం లో తమ అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు ఎప్పుడా అని అందరు ఎదురు చుస్తున్నారు. ఇదే సమయంలో మిహికా బజాజ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సురేష్ బాబు ఇంటికి రావడంతో టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ నిశ్ఛితార్థం అంటూ బుధవారం వార్తలు వచ్చాయి. అయితే ఎంగేజ్మెంట్ కోసం కాదని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడం కోసమని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.
రానా తాజాగా మిహిక బజాజ్తో కలిసి ఉ న్న ఫొటోను ట్వీట్ చేయటంతో పాటు ఇక అఫీషియల్ అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొటోలో రానా, మిహిక సాంప్రదాయ దుస్తుల్లో నవ్వుతూ పక్కపక్కనే కూర్చొని కనిపిస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో కనపడడం మరియు ఇక, అధికారికం అంటూ రానా కామెంట్ చేయడంతో ఎంగేజ్మెంట్ జరిగిపోయి ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...