Tuesday, May 26, 2020
Home News కరోనా తో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉండాలి: అరవింద్ కేజ్రీవాల్

కరోనా తో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉండాలి: అరవింద్ కేజ్రీవాల్

లాక్డౌన్ మూడవ దశలోకి ప్రవేశించిన తరుణంలో, కొన్ని రంగాలకు మరియు సేవలకు ఉపశమనం ఇవ్వటం జరిగింది. ఢిల్లీ లో లాక్డౌన్ ముగించ వలసిన సమయం ఆసన్నమైందని, మనము కరోనా వైరస్‌తోకలిసి జీవించడానికి సిద్ధంగా ఉండాలని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కంటైన్మెంట్ జోన్లను మూసివేయాలని, గ్రీన్ జోన్లలో కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావాలని తను కేంద్ర ప్రభుత్వాన్ని సూచించారు. లాక్డౌన్ తర్వాత పెరిగే కొత్త కేసులకు చికిత్స అందించటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం చెప్పారు.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...