Tuesday, May 26, 2020
Home Entertainment News గే గా మారాలని కోరిక వ్యక్తం చేసిన RGV

గే గా మారాలని కోరిక వ్యక్తం చేసిన RGV

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన ట్విట్ లతో మరియు మాటలతో సోషల్ మీడియాలో చాల ప్రసిద్ధి అని మనకి తెలుసు. టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రామగోపాల్ వర్మ తన దయిన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరి లా ఫోన్ ద్వారానో లేక మెస్సేజ్ ద్వారానో కాకుండా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కు లాయిడ్ స్టీఫెన్స్ శిక్షణ తరువాత తీసిన ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫొటోను కామెంట్ చేస్తూ ” నేను స్వలింగ సంపర్కుడిని కాదని మీకు బాగా తెలుసు, కాని ఈ ఫోటో చూసిన తర్వాత నేను ఒకరిగా అవ్వాలనుకుంటున్నాను ..అఆ బాడీ యెంట్రా నాయనా ” అని ట్వీట్ చేసాడు అక్కడితో ఆగని వర్మ మియామల్కోవా తరువాత నేను చూసిన అందమైన శరీరం ఇదే” అని రాశాడు. సంచలనాత్మక చిత్రనిర్మాత ట్వీట్ తారక్ అభిమానులను ఆకట్టుకుంది. కానీ వర్మ చేసిన ఈ వ్యాక్యల పై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూదాం.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...