Wednesday, May 27, 2020
Home World News కాశ్మీర్ భారత్ దే అంటున్న తాలిబన్

కాశ్మీర్ భారత్ దే అంటున్న తాలిబన్

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తాలిబన్ స్పష్టం చేసింది. కశ్మీర్‌లో పాక్‌ చర్యలపై స్పందిస్తూ కాశ్మీర్ విషయంలో పాక్ కు తాము మద్దతు ఇస్తామని వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తూ తాలిబన్ నేత సుహైల్ షాహీన్ ఓ ప్రకటన చేశారు. అలాగే, కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌కు, తాలిబన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాము చెప్పినట్లు వస్తోన్న వార్తలను కూడా ఆయన ఖండించారు. ఈ ప్రచారంలో నిజం లేదని, తాము అలాంటి ప్రకటన విడుదల చేయలేదని చెప్పారు. పొరుగు దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చొద్దన్నదే తమ విధానమని తేల్చి చెప్పారు. భారత్ తో తమకు సాధ్సంభందాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

Most Popular

PM మోడీ ‘డోక్లాం బృందం’ను అన్నివిధాలుగా సిద్దం చేశారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దూకుడును ఎదుర్కోవటానికి భారతదేశం తూర్పు లడఖ్ సరిహద్దుల వెంట పెద్దఎత్తున యుద్ధ దళాలను మోహరించింది. అక్సాయ్ చిన్ లోని లాసా-కష్గర్ హైవే. చైనాలోని...

నిషాబ్ధం సినిమా ఆకస్మికంగా సెన్సార్ పూర్తి

అనుష్క శెట్టి ప్రధాన పాత్ర లో నటించిన నిషబ్ధం సినిమా OTT ప్లాట్‌ఫాంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి...

భారత్ లో COVID-19 కేసులు 1.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 4,337 గా ఉంది

దేశం లో కరోనా మహామ్మారి ఇంతకు ఇంత విజ్రంబిస్తుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,51,767 కేసులు నమోదు కాగా 4,337 మంది మరణించారు...

“ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండండి”: చైనీస్ మిలిటరీకి జి జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మిలిటరీ ని సిద్దం గా ఉండలి అని ఆదేశించారు, ఎటు వంటి పరిస్థిని అయినా ఎదురుకోవటానికి సిద్దాం గా ఉండలి అని ఆయన అన్నారు....