Thursday, June 4, 2020
Home News తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్‌ 8 తర్వాత నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే కనుక పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయడంతో పాటు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించింది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం వివరించింది. లాక్‌డౌన్‌ ముందు 10వ తరగతికి సంబంధించి మూడు పరీక్షలు జరగాయి. మరో ఎనిమిది పరీక్షలు మిగిలున్నాయి.

Most Popular

ఇండియా-ఆస్ట్రేలియా వర్చువల్ మీట్: 7 ఒప్పందాలపై సంతకం

భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య మొట్టమొదటి ‘ద్వైపాక్షిక వర్చువల్ సమ్మిట్’ ఇది. ఇది ఆస్ట్రేలియాతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేసే మార్గాన్ని సూచిస్తుంది. భారతదేశం తరపున ఆస్ట్రేలియాలో COVID-19 బారిన పడిన ప్రజలందరికీ, కుటుంబాలకు...

కేరళ లో ఏనుగు మృతి

కేరళ సైలెంట్ వ్యాలీ ఫారెస్ట్‌లోని గర్భిణీ అడవి ఏనుగు మానవ క్రూరత్వానికి గురైంది, ఒక వ్యక్తి అందించిన శక్తివంతమైన క్రాకర్స్‌తో నిండిన పైనాపిల్ దాని నోటిలో పేలిందని చెప్పారు. దాని దవడ...

ఇండియా కరోనా కేసులో మరో మలుపు:24 గంటల్లో 260 మరణాలు

ఇటీవలి నవీకరణల ప్రకారం, దేశంలో చురుకైన కేసుల సంఖ్య 1,06,737, మరియు 1,04,106 డిస్చార్జ్ చేయబడ్డారు. కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 6,075 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో...

జూన్ 16 నుండి చైనా విమానాలను నిషేధించనుంది

చైనాకు చెందిన విమానయాన సంస్థల యొక్క అన్ని ప్రయాణీకుల విమానాల కార్యకలాపాలను జూన్ 16 నుంచి అమెరికాకు నిలిపివేస్తామని ట్రంప్ పరిపాలన తెలిపింది. "చైనాకు మరియు బయటికి షెడ్యూల్ చేసిన ప్రయాణీకుల...