Wednesday, May 27, 2020
Home World News బ్రెజిల్ నుండి వచ్చే వారి పై ప్రయాణ నిషేధం: డొనాల్డ్ ట్రంప్

బ్రెజిల్ నుండి వచ్చే వారి పై ప్రయాణ నిషేధం: డొనాల్డ్ ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ నుంచి వచ్చే వారి మీధ ప్రయాణ నిషేధం అమలు చేసే అలోచన లో ఉన్నట్లుగా తేలిపారు, బ్రెజిల్ లో కరోనావైరస్ కేసుల సంఖ్యా ఎక్కువా గా ఉండడం తో ఈ అలోచన చేస్తునట్టుగా అర్ధమవుతుంది. వైట్ హౌస్ దగ్గర విలేఖరులతో మాట్లదుతూ “అక్కడ వారు ఇక్కాడకి వచ్చి అమెరికా జనభా ను ఇన్ఫెక్ట్ చేయడం చెయకుడదు, అలగే అక్కడ ఉన్న వారు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడకూడదు. బ్రెజిల్ కి మెము వెంటిలేటర్లు సరఫరా చేస్తున్నాం … అయినప్పటికీ బ్రెజిల్ కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటుంది” అని అన్నారు. అమెరికా లో ఇప్పటికే కరోనావైరస్ పాజిటివ్ కేసులా సాంఖ్య 1,570,583
కి చెరగా 93,533 మంది మృతి చెందారు.

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...