Wednesday, May 27, 2020
Home Sports News వైరల్ అయిన విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ వీడియో

వైరల్ అయిన విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ వీడియో

క్రికెటర్ విరాట్ కోహ్లీ లాక్డౌన్ సమయం లో తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి ఇటివల ఓకా వీడియో పోస్ట్ చేసారు. ఫిట్నెస్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చే విరాట్ కోహ్లీ, ఎల్లప్పుడూ ఫిట్ గా, ఆట కి రెడీ గా ఉండటానికి క్రుషి చెస్తునారు. భార్య అనుష్క శర్మతో ముంబై లో ఐసోలేషన్ లో ఉన్నా విరాట్ కోహ్లీ, మంగళవారం నాడు ఓక వర్కౌట్ వీడియో పోస్ట్ చెసాడు. ఈ వీడియో ద్వారా ఫ్యాన్స్ కి ఇంస్ప్రెషన్ ఇస్తున్న తను “Earn it. Don’t demand it” అని టైటిల్ రాశారు. ఈ వీడియో వెంటంటె వైరల్ అయింది, ఆర్‌సిబి జట్టు సహచరుడు ఎబి డివిలియర్స్, భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ని ప్రశాంసిన్చారు.

View this post on Instagram

Earn it. Don't demand it.

A post shared by Virat Kohli (@virat.kohli) on

Most Popular

భారత భూభాగంలోకి దూసుకువస్తున్న రాకాసి మిడతలు

ఒక వైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నభారత్ కు మిడతల రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల...

అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారితో పోరాడుతున్న మహారాష్ట్ర కు మరో చేదు వార్త.మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్ కు కరోనా వైరస్ పరీక్షలు జరుపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇతను...

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు… "ఈద్ ముబారక్"పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)...

లాక్ డౌన్ కారణంగా మరణాలు తగ్గాయి : భారత ప్రభుత్వం

లాక్డౌన్ చేయడం వలన 14-20 లక్షల కరోనా కేసుల్ని, 37000 నంచి 78000 మరణాలను అరికట్ట వచ్చు అని ఓక ప్రభుత్వ అధ్యయనం లో తెలిసింది. అయితే 54,000 మరణాలు,...