Home News పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా.. ఈద్-ఉల్-ఫితర్ శుభకాంక్షలు

పవిత్ర రంజాన్ పండుగ సంధర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు…
“ఈద్ ముబారక్”
పవిత్ర రంజాన్ నెల ముగిసిన తరువాత రోజు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) జరుపు కుంటారు. గత 30 రోజులుగా ముస్లింలు చేసే అత్యంత కఠిన ఉపవాస దీక్షలు మన దేశంలో ఆదివారంతో ముగిసాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా అన్ని దేశాల్లో ఈ వేడుకలు జరుపు కుంటున్నారు. సౌదీ ఆరేబియాతో పాటు దుబాయ్‌, కువైట్ పలు దేశాల్లో రంజాన్‌ పండుగను ఆదివారం రోజున జరుపుకున్నారు. నెలవంక కనిపించే తీరును బట్టీ ఇది ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో జరుగుతోంది.చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్ తొమ్మిదో నెలలో వస్తుంది. ఇది ముస్లింలకు ఎంతో పవిత్ర మైనది. ఈ నెల మొత్తం ముస్లింల అత్యంత కఠిన మైన ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఖురాన్ పఠించడం, దానధర్మాలు చేయడంతో పాటు సోదరభావాన్ని చాటిచెబుతారు.ప్రతి సంవత్సరం రంజాన్‌ మరియు బక్రీద్‌ పండుగల ప్రార్థనలు ఈద్గాల దగ్గర జరిగేవి. ఈసారి కరోనా కారమంగా ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలు కోరారు. కావున ప్రజలు ఈ సారి వేడుకలు తమ తమ ఇండ్లలోనే జరుపు కుంటూ సామాజిక పద్యమాల ద్వారా శుభా కాంక్షలు తెలియ పరుచుకుంటున్నారు.

Most Popular

భారతదేశం 24,248 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 425 మరణాలు, మొత్తం 7 లక్షలకు దగ్గరల్లో ఉన్న కోవిడ్ కేసులు.

సోమవారం భారత్ లో గడిచిన 24 గంటల్లో 24,248 కొత్త కోవిడ్ 19 కేసులు మరియు 425 మరణాలు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్ కేసులు 6,97,413 గా ఉన్నాయి, వీటిలో 2,53,287 క్రియాశీల...

ఢిల్లీ నుంచి పలు నగరాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్న రైల్వేశాఖ.

ఢిల్లీ నుంచి మరికొన్ని నగరాలకు అదనంగా 40 జతల ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు రైల్వే మంత్రిత్వ శాఖ పంపినట్లు తెలుస్తోంది....

PM శర్మ ఓలి భవిష్యత్తుని నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం మళ్ళీ వాయిదా

ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారానికి వాయిదా పడింది అని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సమావేశం బుధవారానికి...

కొత్త ప్రవాస బిల్లు వలన 8 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశం విడిచి పెట్ట వలసి వస్తుంది

కువైట్ యొక్క జాతీయ అసెంబ్లీ యొక్క చట్టపరమైన మరియు శాసనసభ కమిటీ విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది, ఈ చట్టాన్ని అమలు చేయటంవల్ల కనీసం...